మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Krishna Ashtottara Shatanama Stotram – శ్రీ కృష్ణాష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవః సనాతనః |
వసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః || 1 ||
శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరిః |
చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాద్యుదాయుధః || 2 ||
దేవకీనందనః శ్రీశో నందగోపప్రియాత్మజః |
యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః || 3 ||
పూతనాజీవితహరః శకటాసురభంజనః |
నందవ్రజజనానందీ సచ్చిదానందవిగ్రహః || 4 ||
నవనీతవిలిప్తాంగో నవనీతనటోఽనఘః |
నవనీతనవాహారో ముచుకుందప్రసాదకః || 5 ||
షోడశస్త్రీసహస్రేశస్త్రిభంగీమధురాకృతిః |
శుకవాగమృతాబ్ధీందుర్గోవిందో యోగినాం పతిః || 6 ||
వత్సవాటచరోఽనంతో ధేనుకాసురభంజనః |
తృణీకృతతృణావర్తో యమళార్జునభంజనః || 7 ||
ఉత్తాలతాలభేత్తా చ తమాలశ్యామలాకృతిః |
గోపగోపీశ్వరో యోగీ కోటిసూర్యసమప్రభః || 8 ||
ఇలాపతిః పరంజ్యోతిర్యాదవేంద్రో యదూద్వహః |
వనమాలీ పీతవాసాః పారిజాతాపహారకః || 9 ||
గోవర్ధనాచలోద్ధర్తా గోపాలః సర్వపాలకః |
అజో నిరంజనః కామజనకః కంజలోచనః || 10 ||
మధుహా మధురానాథో ద్వారకానాయకో బలీ |
బృందావనాంతసంచారీ తులసీదామభూషణః || 11 ||
స్యమంతకమణేర్హర్తా నరనారాయణాత్మకః |
కుబ్జాకృష్ణాంబరధరో మాయీ పరమపూరుషః || 12 ||
ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదః |
సంసారవైరీ కంసారిర్మురారిర్నరకాంతకః || 13 ||
అనాదిబ్రహ్మచారీ చ కృష్ణావ్యసనకర్శకః |
శిశుపాలశిరశ్ఛేత్తా దుర్యోధనకులాంతకః || 14 ||
విదురాఽక్రూరవరదో విశ్వరూపప్రదర్శకః |
సత్యవాక్సత్యసంకల్పః సత్యభామారతో జయీ || 15 ||
సుభద్రాపూర్వజో జిష్ణుర్భీష్మముక్తిప్రదాయకః |
జగద్గురుర్జగన్నాథో వేణునాదవిశారదః || 16 ||
వృషభాసురవిధ్వంసీ బాణాసురకరాంతకః |
యుధిష్ఠిరప్రతిష్ఠాతా బర్హిబర్హావతంసకః || 17 ||
పార్థసారథిరవ్యక్తో గీతామృతమహోదధిః |
కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజః || 18 ||
దామోదరో యజ్ఞభోక్తా దానవేంద్రవినాశకః |
నారాయణః పరం బ్రహ్మ పన్నగాశనవాహనః || 19 ||
జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారకః |
పుణ్యశ్లోకస్తీర్థపాదో వేదవేద్యో దయానిధిః || 20 ||
సర్వతీర్థాత్మకః సర్వగ్రహరూపీ పరాత్పరః |
ఇత్యేవం శ్రీకృష్ణదేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ || 21 ||
కృష్ణనామామృతం నామ పరమానందకారకమ్ |
అత్యుపద్రవదోషఘ్నం పరమాయుష్యవర్ధనమ్ || 22 ||
సమస్తకామదం సద్యః కోటిజన్మాఘనాశనమ్ |
అంతే కృష్ణస్మరణదం భవతాపభయాపహమ్ || 23 ||
కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే |
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే || 24 ||
ఇమం మంత్రం మహాదేవీ జపన్నేవ దివానిశమ్ |
సర్వగ్రహానుగ్రహభాక్ సర్వప్రియతమో భవేత్ || 25 ||
పుత్రపౌత్రైః పరివృతః సర్వసిద్ధిసమృద్ధిమాన్ |
నిర్విశ్య భోగానంతేఽపి కృష్ణసాయుజ్యమాప్నునాత్ || 26 ||
ఇతి శ్రీనారదపాంచరాత్రే జ్ఞానామృతసారే ఉమామహేశ్వర సంవాదే ధరణీ శేష సంవాదే శ్రీ కృష్ణాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.